వరుస సినిమాలతో దూసుకుపోతోన్న సమంత
సమంత కెరీర్ జోరుకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత
చికిత్స కారణంగా కొన్నాళ్లు షూటింగ్స్ కు దూరం
చాలా కాలం పాటు బయట కనిపించకపోవడంతో ఎక్కువైన పుకార్లు
హిందీ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్లిన సామ్
ముంబై ఎయిర్ పోర్టులో వైట్ క్యాస్ట్యూమ్స్‌లో మెరిసిన సామ్