గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం శాకుంతలం
దేవ్ మోహన్, అల్లు అర్హ కీలక పాత్రలు పోషించారు
ఏప్రిల్ 14న రిలీజైన ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేవు
శాకుంతలం రిజల్ట్‌తో మేకర్స్‌కు భారీగా నష్టమొచ్చిందని టాక్ నడుస్తోంది
అందుకే సామ్ తన రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చిందని సమాచారం
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది