భారీ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీలలో సమంత ముందుంటుంది

ఓర్మాక్స్ ప్రకటించిన 2022 జూలై జాబితాలో సమంత

సమంత రూత్ ప్రభు నంబర్ -1 స్థానంలో నిలిచింది.

సామ్ నే టాప్ వన్ స్టార్ గా ఓర్మాక్స్ పట్టంగట్టింది

ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో రాజీ పాత్రలో సమంత ఆకట్టుకుంది

పుష్ప చిత్రంలో ఊ అంటావా ఐటమ్ నంబర్ తో ఊపేసింది

సామ్ ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో నాలుగైదు చిత్రాలకు సంతకాలు చేసింది.