సమంత ఆరోగ్యంపై మరోసారి క్లారిటీ ఇచ్చిన పర్సనల్ టీం ?

కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సమంత. 

ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్.. 

ఆమె పరిస్థితి విషమం అని.. చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్తుందని రూమర్స్. 

ఇవన్నీ వట్టి వదంతులే అని  కొట్టిపారేసిన సామ్ పర్సనల్ టీం. 

సమంత కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు క్లారిటీ. 

ఎలాంటి సమాచారం లేకుండా ఎలా రాస్తారంటూ సీరియస్. 

సామ్ ఆరోగ్యంపై వదంతులు క్రియేట్ చేయొద్దని కోరింది.