ఫ్యాషన్‏లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ సమంత..  ఈ లుక్స్ చూశారా..

సమంత  పుట్టిన రోజు నేడు.. 

బ్యూటిఫుల్‏గా కనిపించాలంటే.. సామ్ మాదిరిగా ఎల్లో కలర్ ట్రై చేయండి. 

రెడ్ ట్రెండీ డ్రెస్ పై అందమైన పువ్వులతో సమంత..

సంప్రదాయ చీరకట్టు సరికొత్త ట్రెండీ అద్దినట్టుగా సామ్ లుక్ 

గోల్డెన్ కో ఆర్డర్ సెట్ లో సమంత లుక్.. 

గ్రీన్ కలర్ శాటిన్ డ్రెస్ లో సమంత బ్యూటిఫుల్ లుక్..