రీసెంట్ గా శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్
సమంత ఫ్యాన్స్ ను నిరాశపరిచిన 'శాకుంతలం'
సిటాడెల్ వెబ్ సిరీస్ పనుల్లో పడిన సమంత
లండన్ వీధుల్లో వరుణ్ ధావన్ తో కలిసి సందడి
ఖరీదైన జువెలరీతో కట్టిపడేస్తున్న సమంత
చేప ఆకృతిలోని సామ్ స్కర్టు ధర 65 వేలు
సమంత ధరించిన స్నేక్ నెక్ పీస్ ధర 2.9 కోట్లు
రీసెంట్ గా శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్