స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలిన సామ్

ప్రస్తుతం మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత

సమంత చివరిగా యశోద చిత్రంలో నటించింది

ఖుషీ సినిమా షూట్ అయిన తర్వాత లాంగ్ బ్రేక్

ఖుషీ సినిమా షూట్ 60 శాతం పూర్తయ్యింది

పూర్తిగా కోలుకునేంత వరకు నటనకు దూరంగా కానుందని తెలుస్తోంది

సామ్ నిర్ణయంతో నిరాశలో ఫ్యాన్స్