హీరోయిన్ సమంత

స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోన్న సామ్

నార్త్ లో క్రేజ్ పెంచుకుంటున్న సమంత

'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సామ్

సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలు యాడ్స్ కూడా చేస్తుంది

ప్రముఖ వాచ్ ల కంపెనీ యాడ్ లో కనిపించిన సామ్

ఈ కంపెనీ యాడ్ లో సమంత బొద్దుగా కనిపించింది

స్టైలిష్ లుక్ తో అందరినీ  మెస్మరైజ్ చేసింది