మానసిక సంఘర్షణతో సమంత పోరాటం.. మాటలు కరువై కన్నీళ్లు..
సమంత విడాకులతో పూర్తిగా కుంగిపోయింది.
అదే సమయంలో మయోసైటిస్ బారిన పడింది.
ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటుంది సామ్.
శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొంది.
డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతుండగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
మనసులో నుంచి ఉప్పొంగుతూ వచ్చిన బాధతో ఏడ్చేసింది.
మాటల్లో చెప్పలేని బాధను కన్నీళ్లుగా మార్చేసింది.
కొంతకాలంగా మానసిక సంఘర్ణణతో పోరాటం చేస్తుంది సామ్.