అందాల తార సమంతకు అభిమాని గుడి కట్టాడు ఓ అభిమాని

బాపట్లకు చెందిన సందీప్‌ సమంతకు వీరాభిమాని

మయోసైటిస్‌ నుంచి సమంత కోలుకోవాలని మొక్కుబడి యాత్ర చేశాడు

పలు దేవాలయకు వెళ్లి సమంత ఆరోగ్యం బాగుపడాలని వేడుకున్నాడు

 ఈ క్రమంలోనే ఏకంగా గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు

విగ్రహాన్ని తయారు చేసి ఇంట్లోనే కోవెల నిర్మించాడు

 సామ్‌ బర్త్‌డే అయిన ఏప్రిల్ 28వ ఆలయాన్ని ప్రారంభించనున్నారు