హీరోయిన్ సమంత మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతోంది
ఆమె ప్రస్తుతం రాజ్-డీకే వహిస్తున్న ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ లో నటిస్తుంది
త్వరలో ‘ఖుషి’ మూవీ సెట్లోకి అడుగు పెట్టనుంది తెలిసింది
సామ్, విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకొనుంది
ఈనెల 27నుంచి విజయ్, మార్చి 8 నుంచి సమంత రంగంలోకి దిగనున్నారని తెలుస్తుంది
దాదాపు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోనే ఈ చిత్రీకరణ కొనసాగనుందని సమాచారం