ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సమంత..
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.
చేతికి సెలైన్‌తో డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేసింది.
కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం,
నడవ లేకపోవడం, నీరసంగా ఉండటం వ్యాధి లక్షణాలు.
గత కొన్ని నెలల క్రితమే ఈ వ్యాధి సోకినట్లు తేలింది.
త్వరలోనే నేను ఈ సమస్య నుంచి బయటపడతానంటూ పోస్ట్.
సామ్ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు కామెంట్స్.