సమంత, నాగ చైత‌న్య విడిపోయిన విష‌యం తెలిసిందే

విడాకుల ప్ర‌క‌ట‌న‌ను డిలీట్ చేసిన స‌మంత‌

ఇప్ప‌టికే చైతూ ఫొటోలు డిలీట్ చేసిన సామ్

మ‌ళ్లీ క‌లుస్తారా? అంటూ నెటిజ‌న్ల ప్ర‌శ్న‌లు

కొత్త ప్రాజక్టులకు ఓకే చెబుతూ బిజీగా స‌మంత