సమంత అందం తగ్గిందంటూ ట్రోల్.. సామ్ ఏమన్నదంటే..

కొద్దిరోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సమంత. 

త్వరలోనే శాకుంతలం  సినిమా రిలీజ్ కానుంది. 

ఈ మూవీ ట్రైలర్ లాంచ్‏లో పాల్గొన్న సమంత.

చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది సామ్. 

ఆమె లుక్స్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు కొందరు. 

సమంత అందం తగ్గిపోయింది. చూస్తే జాలిగా ఉందంటూ ట్రోల్స్. 

దీంతో తనదైన శైలీలో కౌంటరిచ్చింది సామ్. 

నాలాగా చికిత్స..మందులు తీసుకునే పరిస్థితి మీకు రావద్దు.

మీ అందం మరింత పెరిగేలా ప్రేమను పంపిస్తున్నాను అంటూ ట్విట్ చేసింది.