పుష్కర కాలం అయిన ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న సమంత

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 12 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న సమంత

బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్... విడాకుల తర్వాత కూడా టాప్ స్టార్‌గానే ప్రయాణం

పరిశ్రమలో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో బావోద్వేగ పోస్ట్

పరిశ్రమలో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో బావోద్వేగ పోస్ట్

 సినిమాతో తన ప్రేమ కథ ఎప్పటికీ ముగియదని సామ్ కామెంట్