బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి గాయపడ్డాడు

టైగర్-3 షూట్‌లో భాగంగా సల్మాన్‌ భుజానికి గాయమైంది

ఈ విషయాన్ని స్టార్‌ హీరోనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు

 ప్రస్తుతం సల్మాన్‌ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది

గెట్‌ వెల్‌ సూన్‌ సల్మాన్‌ అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు

టైగర్‌ 3 మూవీలో షారుఖ్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు

త్వరలోనే టైగర్‌ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది