సల్మాన్ ఖాన్ - సోనాక్షి సిన్హా పెళ్లి ఫోటో కలకలం

ఇద్దరూ సీక్రెట్ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు

బాలీవుడ్ మీడియాలోనూ పెద్ద చర్చనీయాశమైన వైరల్ ఫోటో

వారిద్దరు పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం అవాస్తవమని తేలిపోయింది

మార్ఫింగ్ ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు తేల్చారు

దబాంగ్ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు.