పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది

ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌ ఫారమ్‌ను సులభంగా పూరించవచ్చు

ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌, ఫారం 16, ఫారం 26AS అవసరం

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి

ఐడి, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి లాగిన్‌ అవ్వండి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వెళ్లి పర్సనల్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి

ఐటీఆర్‌-1ఫారమ్‌ వేతన తరగతికి అందుబాటులో ఉంటుంది

మీ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌ ధృవీకరణ ఆప్షన్‌ను ఎంచుకోండి