ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా  నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతీహాసన్‌ నటిస్తున్నారు

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

ఈ మూవీ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇదివరుకే ప్రకటించింది చిత్రబృందం

ఈ చిత్రాన్ని సమయానికి  విడుదల చేసేందుకు ‘సలార్‌’ టీమ్‌ షూటింగ్‌ షెడ్యూల్స్‌ని పక్కాగా ప్లాన్‌ చేసి, గ్యాప్‌ లేకుండా చూసుకుంటోంది

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం నైట్‌ షూట్‌ జరుపుతున్నారు

ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు

ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు