బరువు త‌గ్గ‌డానికి స‌జ్జ రొట్టెలు

బ‌రువు త‌గ్గ‌డానికి చాలా మంది జొన్న రొట్టెల, చ‌పాతీలు తింటుంటారు. 

బరువు త‌గ్గ‌డానికి స‌జ్జ రొట్టెలు

వీటితోపాటు స‌జ్జ రొట్టెల‌ను తీసుకుంటే మంచి ప్ర‌యోజ‌నాలుంటాయి. స‌జ్జ రొట్టె లేట్‌గా జీర్ణ‌మ‌వుతుంది.

బరువు త‌గ్గ‌డానికి స‌జ్జ రొట్టెలు

కాబ‌ట్టి త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌దు.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గొచ్చు. స‌జ్జ‌ల్లో ప్రొటీన్స్‌, ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్ ఉంటాయి. 

బరువు త‌గ్గ‌డానికి స‌జ్జ రొట్టెలు

ఇది గ్లూటెన్ ర‌హిత ఆహారం. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి.

బరువు త‌గ్గ‌డానికి స‌జ్జ రొట్టెలు

డ‌యాబెటిస్ రోగుల‌కు ఎంతో మంచిది. గ్యాస్ట్రిక్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌లు రావు..

బరువు త‌గ్గ‌డానికి స‌జ్జ రొట్టెలు