ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి

తక్కువ సమయంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ రేస్ లోకి

నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తోంది సాయి పల్లవి

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకుంటుంది

సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది

కొత్త సినిమా అనౌన్స్ చేయని సాయి పల్లవి

ఆఫర్లు రావడం లేదా.. లేక కావాలనే సాయి పల్లవి సైలెంట్‌గా ఉంటుందా

అభిమానుల్లో చిన్న పాటి టెన్షన్