మీటూపై సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి..

చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించిన సాయి పల్లవి.  

సింగర్ స్మిత హోస్ట్ చేస్తోన్న నిజం విత్ స్మిత షోలో పాల్గొంది. 

ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సాయి పల్లవి. 

కెరీర్.. తగిలిన ఎదురుదెబ్బల గురించి చెప్పుకొచ్చారు. 

ఇందులోనే మీటూ ఉద్యమం పై షాకింగ్ కామెంట్ చేశారు. 

వేధింపులు అంటే శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా. 

శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవత్తు.. కానీ మాటలతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కూడా వేధింపులతో సమానమే అన్నారు. 

అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి తనతో ఓ పాట చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.