సాయి పల్లవికి తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది

తెలుగులో సాయిపల్లవికి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ

సహజమైన నటనకు ఆమె కేరాఫ్ అడ్రెస్

మేకప్ వేసుకుంటే నా పై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుందన్న పల్లవి

ఈ అమ్మడి నటన ఒక ఎత్తయితే ఆమె డాన్స్ మరో ఎత్తు

ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా నేను ఎలాంటి కసరత్తులు చేయనన్న సాయి పల్లవి

తన డాన్స్ తన ఫిట్ నెస్ కి కారణమన్న సాయిపల్లవి