అలాంటి నిర్ణయం తీసుకుంటే ఫ్యాన్స్ ఏమైపోవాలి సాయి పల్లవి..
ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాయిపల్లవి.
తొలి సినిమాతోనే హృదయాలను దోచేసింది కేరళ కుట్టి.
చివరిసారిగా గార్గి చిత్రంలో నటించింది సాయి పల్లవి.
చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.
దీంతో ఆమె సినిమాలకు దూరమైందని టాక్ నడిచింది.
కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవడానికే సినిమాలు ఒప్పుకోలేదని తెలిపింది.
అందుకే కొత్త కథలు వినలేదని.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం శివకార్తికేయన్ సినిమాలో నటిస్తుంది.