డియర్ పల్లవి.. మరీ ఇంత అందంగా ఉంటే... అందం కూడా అసూయపడదా..

ప్రేమమ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది సాయి పల్లవి. 

ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. 

లేడీ పవర్ స్టార్‏గా గుర్తింపు తెచ్చుకుంది. 

ఇటీవల విరాట పర్వం సినిమాతో సందడి చేసింది. 

 ఆడియన్స్ మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. 

తాజాగా మల్టీకలర్ చీరకట్టులో అందమే ఆసూయ పడేలా కనిపించింది.