సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు

సాయి పల్లవి పరిచయం అవసరం లేని పేరు

చురల్ బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్యూటీ

ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి

తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేసి అలరించిన చిన్నది

సాయి పల్లవి చివరగా గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది

శివ కార్తికేయన్ తో కలిసి నటిస్తున్న పల్లవి

తెలుగులో ఒక్క సినిమాకూడా కమిట్ అవ్వలేదు

సాయి పల్లవి సినిమా కోసం ఆశగా ఎదుచూస్తున్న ఫ్యాన్స్