Sai Pallavi (7)

ప్రేమమ్‌ చిత్రంతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార సాయి పల్లవి.

Sai Pallavi (6)

డాక్టర్‌ విద్యనభ్యసించిన ఈ బ్యూటీ యాక్టర్‌గా ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది.

Sai Pallavi (5)

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ చిన్నది, ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది.

Sai Pallavi (4)

గ్లామర్‌ పాత్రకు దూరంగా ఉంటూ తన క్యారెక్టర్‌కు సినిమాలో తగినంత ప్రాధాన్యత ఉంటేనే ఓకే చెప్పే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sai Pallavi (3)

‘ఓ పాత్ర ఎలా చేయాలన్న విషయంలో నేను ఎప్పుడూ నిబంధనలు పెట్టుకోను, నా పాత్ర కోసం ముందుగానే ప్రత్యేకంగా సిద్ధమయ్యే ప్రయత్నాలు చేయను. 

Sai Pallavi (2)

సెట్లోని వాతావరణం.. తోటి నటీనటుల అభినయమే తన పాత్ర ఎలా పోషించాలన్న విషయంలో స్పష్టతనిస్తుంది. 

Sai Pallavi (1)

ఓ కథని చదివేటప్పుడే దాన్ని ఓ సినిమాలా ఆస్వాదించే ప్రయత్నం చేస్తాను’ అని చెప్పుకొచ్చింది.