ఆ ఆలోచనే రాదంటున్న సాయిపల్లవి.. సినిమాలపై ఫుల్ క్లారిటీ..

తెలుగు ప్రేక్షకులకు లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి. 

గార్గి, విరాటపర్వం చిత్రాలతో అలరించింది. 

ఏదైనా రాసి పెట్టి ఉంటేనే జరుగుతుందని నమ్మతుందట. 

తన వరకు వచ్చి మిస్సయిన పాత్రల గురించి పట్టించుకోదట. 

నేను చేసుంటే బాగుండేదన్న ఆలోచనలు రావట. 

నాకు రాసి పెట్టి లేదు అని నమ్ముతుందట.