గార్గి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి
ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ఓ సినిమాలో నటిస్తుందామె
సాయి పల్లవి గతంలో చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెద్దగా ఆడలేదు
మూవీస్ లోని కంటెంట్‌బాగున్నా కలెక్షన్లు మాత్రం రాలేదు
దీని వల్ల కొందరు నిర్మాతలు అప్పుల పాలయ్యారంటోంది సాయి పల్లవి
అందుకే సినిమాల నుంచి కొద్దిగా గ్యాప్ తీసుకున్నానంది
నిర్మాతలను ఇబ్బంది పెట్టడం తనకు ఏమాత్రం ఇష్టం లేదంది సాయి పల్లవి
లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానంటోంది
సాయి పల్లవి ప్రస్తుతం కమల్ బ్యానర్‌లో నటిస్తోంది