అందాల వెన్నెలమ్మ.. ఇంత ముద్దుగా ఉంటే ఎట్టాగమ్మ..

విరాట పర్వం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సాయి పల్లవి. 

ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది. 

ఈ సినిమా జూలై 15న విడుదల కానుంది. 

ప్రస్తుతం గార్గి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది సాయి పల్లవి. 

తాజాగా మనసులోని మాటను బయటపెట్టింది. 

మంచి స్క్రిప్ట్ ఉంటే విజయ్ దళపతితో నటించేందుకు సిద్దం అంది. 

తనకు వీరాభిమానిని అని నటించేందుకు ఓకే అని తెలిపింది.