ప్రస్తుతం హీరోయిన్‌ సాయిపల్లవి తమిళంలో శివ కార్తికేయన్‌ సరసన ఓ సినిమాలో నటిస్తోంది

దీంతోపాటు ఓ క్రేజీ మూవీలో నటించనున్నట్లు వచ్చినట్లు తెలుస్తుంది

అజిత్‌ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో కథానాయికిగా సాయిపల్లవిని తీసుకోనున్నట్లు సమాచారం

అజిత్ చిత్రంలో హీరోయిన్లుగా ఐశ్వర్యరాయ్‌, నయనతార పేర్లు కూడా వినిపించాయి

సాయిపల్లవికి ఈ సినిమా దక్కితే కోలివుడ్‌లో మరిన్ని అవకాశాలు రానున్నాయి

ఈ చిత్రనికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించనున్నారు