కుంకుమపువ్వు చర్మ సౌందర్యానికే కాదు అనేక వ్యాధుల నుండి కాపడుతుంది.
కుంకుమ పువ్వులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి అనేక రకాల పోషకాలున్నాయి
ఇది మగవారికి వరం లాంటిది. మగవారి అనేక రకాల సమస్యలనుండి దూరం చేస్తుంది.
పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే శరీర బలహీనత తొలగిపోతుంది.
మానసిక ఒత్తిడి వల్ల పురుషుల్లో శీఘ్రస్కలనం అనే లైగిక సమస్య వస్తుంది.
ఐతే కుంకుమ పువ్వుని ఉపయోగించి శీఘ్రస్కలన సమస్య నుండి బయట పడవచ్చు.
దీనిని తీసుకుంటే పురుషుల్లో లైగిక కోరికలు పెరుగుతాయి. వీర్యకణాలు పెరుగుతాయి.
కుంకుమ పువ్వులోని ఉండే క్రోసిన్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.