మెడ‌పై న‌లుపుద‌నం త‌గ్గాలంటే

మెడ‌పై న‌లుపుద‌నం త‌గ్గాలంటే

మెడ‌పై న‌లుపుద‌నం త‌గ్గాలంటే కాస్తంత పసుపులో కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. 

మెడ‌పై న‌లుపుద‌నం త‌గ్గాలంటే

దీన్నిమెడకు రాసి మ‌ర్ద‌న చేయాలి.కాసేపు ఆగి క‌డిగేయాలి. ఇలా చేస్తుంటే ఫ‌లితం ఉంటుంది.

మెడ‌పై న‌లుపుద‌నం త‌గ్గాలంటే

కాస్త ఒత్తిడి, త‌ల‌నొప్పిగా అనిపించిన‌ప్పుడు నాలుగైదు పుదీనా ఆకుల‌ను తిని చూడండి. ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

మెడ‌పై న‌లుపుద‌నం త‌గ్గాలంటే

నోట్లో అల్స‌ర్లు ఏర్ప‌డి బాగా నొప్పిగా ఉన్న‌ప్పుడు అక్క‌డ తేనె రాసి చూడండి. ఉపశ‌మ‌నం ల‌భిస్తుంది.