జయం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది సదా

సదా అసలు పేరు సదాఫ్ మహమ్మద్ సయ్యిద్ 

తరువాత సినిమా అపరిచితుడు తో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ అమ్మడు..

సినిమా అవకాశాలు తగ్గిన అమ్మడి గ్లామర్ మాత్రం ఈ మాత్రం తగ్గడం లేదు 

తాజా ఫోటోషూట్ తో మరోసారి అందరిని తనవైపు తిప్పుకుంది..