రూపం మార్చిన సచిన్ గారాల పట్టి..

సచిన్ టెండూల్కర్ కుమార్తె థాయ్‌లాండ్‌లో విహరిస్తోంది.

అయితే, అక్కడ తన రూపాన్ని పూర్తిగా మార్చేసి, నెటిజన్లకు షాక్ ఇచ్చింది.

ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.

సారా మొదటి ఫొటోలో కొంచె గ్లామర్ డోస్ పెంచినట్లు కనిపించింది.

రెండో ఫొటోలో మెటాలిక్ బ్రౌన్ డ్రెస్‌లో కనిపించింది.

కొత్త స్టైల్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.