సచిన్ టెండూల్కర్ కూతురు సారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

Pic Credit: saratendulkar Insta

సారా నెట్టింట్లో ఫొటో షేర్ చేసిన వెంటనే సంచలనంగా మారిపోతోంది.

Credit: viralbhayani Insta

ఇటీవల ముంబై మ్యాచ్‌ల్లోనూ సారా దర్శనమిచ్చింది.

Credit: viralbhayani Insta

ఆలివ్ గ్రీన్ కలర్ డ్రెస్‌లో సారా చాలా ప్రత్యేకంగా ఉంది.

Pic Credit: saratendulkar Insta

సారా ఇటీవల లండన్ నుంచి తిరిగి వచ్చింది.

Pic Credit: saratendulkar Insta

త్వరలో సారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందనే వార్తలు వస్తున్నాయి.