సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది 

సారా తరచుగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది

సారా చాలా కాలం తర్వాత లండన్ నుంచి తిరిగి వచ్చింది

తాజాగా సారా ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో కనిపించింది.

బ్లాక్ డ్రెస్ లో సారా అందాలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు

వీడియో చూడండి