నెట్టింట్లో సందడి చేస్తోన్న సారా టెండూల్కర్

సారా టెండూల్కర్ రాజస్థాన్‌లో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

సారా టెండూల్కర్ వైట్ టాప్‌లో చాలా అందంగా కనిపిస్తోంది

ఐ షాడోని చెక్ చేస్తున్నప్పుడు సారా అందమైన ముఖం కనిపించింది

సారా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది

బాలీవుడ్‌లో తన అరంగేట్రం గురించి చర్చ నడుస్తోంది

ఇక్కడ క్లిక్ చేయండి