ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది పాయల్

ఒకేఒక్క సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ దక్కించుకుంది.

హీరోయిన్ గా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.

అలాగే స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లలో ప్రత్యేక పాత్రలు చేసింది.

పాయల్ రాజ్ పూత్ ఇన్ స్టా లో హీట్ పెంచుతూనే ఉంది

ఫోటోను షేర్ చేసిన పాయల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

పాయల్ రాజ్ పూత్ అందానికి నెటిజన్స్ ఫిదా