రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధం ఇతర ప్రపంచ దేశాలపై వాణిజ్యంపై తీవ్ర ప్రభావం
ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగే అవకాశం
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు అవసరమైన చిప్‌సెట్‌ల కొరత తీవ్రంగా ఏర్పడే అవకాశం
పల్లాడియం సరఫరా ఎఫెక్ట్ సెమీకండక్టర్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం
చిప్‌సెట్, పల్లాడియం కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరిగే అవకాశం