రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సెగలు భారత్‌పై పడే అవకాశం. ఈ ధరలు పెరగనున్నాయి
భారత్ సన్‌ప్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉంది
సన్‌ప్లవర్ ఆయిల్ 10 శాతం భారత్‌ల తయారైతే.. 90 శాతం ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంటోంది భారత్
గోధుమలు కూడా రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి భారత దిగుమతి చేసుకుంటోంది. దీంతో దీని ధర కూడా పెరగవచ్చు
మొబైళ్లలో వినియోగించే లోహం పల్లాడియం రష్యా నుంచి దిగుమతి అవుతోంది. దీని ధర కూడా పెరగవచ్చు