రూపే డెబిట్ కార్డు, భీమ్ యూజర్లకు గుడ్‌న్యూస్
వీటి ద్వారా లావాదేవీలు జరిపే వారికి కేంద్రం ప్రోత్సహకాలు
రూ.2వేల కంటే తక్కువ లావాదేవీలకు ప్రోత్సహకాలు
ఈ ప్రత్యేక స్కీమ్‌ను ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
డిజిటల్ లావాదేవీలు బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం