ఆరోగ్యగం కోసం చాలామంది ఉదయమే రన్నింగ్ చేస్తారు.

కానీ మగవారు అతిగా పరిగెత్తితే గుండెపోటు రావచ్చని బర్ట్స్ హార్ట్ సెంటర్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

ఎక్కువ దూరం పరిగెత్తడం, తరచూ మారథాన్స్, సైక్లింగ్ వంటి ఈవెంట్లలో పాల్గొనే మగవారి వయసు కంటే వారి ధమనుల వయస్సు 10సం పెద్దగా ఉంటుంది.

అయితే ఇవే ఈవెంట్లలో మహిళలకు మంచివి కాగా వారి ధమనుల వయస్సును 6సం తగ్గిస్తాయట