పార్టీ ప్రచారం కోసం వెళ్తూ ఫ్లైట్ ప్రమాదం లో సౌందర్య అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆమె మరణాన్ని విన్న సినీ ఇండస్ట్రీ మరియు అభిమానులు ఒక్కసారిగా సోకశాంద్రంలోకి మునిగిపోయారు.
కానీ సౌందర్య చనిపోతే ఆ ఒక్క హీరోయిన్ మాత్రం చాలా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసింది అనే మాటలు వినిపించాయి.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే స్నేహ. అప్పట్లో ఎక్కువగా హోమ్లీ పాత్రలు సౌందర్య చేసేది.
అయితే సౌందర్య చనిపోవడంతో ఆ పాత్రలు తనకు వస్తాయని ఆనందంతో పార్టీ చేసుకుందానే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్నేహ స్పందిస్తూ సౌందర్య చనిపోతే నేను పార్టీ చేసుకున్నానని నాపై కొందరు లేనిపోని ప్రచారంచేశారు.
అదంతా తప్పని కొట్టిపారేసింది. నేను ఒకరి చావులో ఆనందం వెతుక్కునే మనిషిని కాదంటూ క్లారిటీ ఇచ్చింది.