ఇండస్ట్రీ క్యూట్‌ కపుల్స్‌లో ఐశ్వర్య, అభిషేక్‌లు ఒకరు

2007లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది

 గతంలో చాలా సార్లు ఈ జంట విడిపోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే

అయితే ఈ వార్తలపై ఈ స్టార్‌ కపుల్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది

 తాజాగా మరోసారి ఐశ్‌, అభిషేక్‌ల మధ్య గొడవలు ఉన్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి

 ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఐశ్వర్య కూతురుతో హాజరైంది

అభిషేక్‌, ఐశ్వర్య కలిసి రాకపోవడంతో బాలీవుడ్ మీడియా వీరి విడాకులపై కోడై కూస్తోంది

 మరి ఈ రుమర్స్‌పై కపుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి