జనవరి 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు
బ్యాంకు ఏటీఎంల విత్‌డ్రా సేవలపై చార్జీల పెంపు
పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ.21
ప్రతినెల మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు ఏటీఎంలో 5 లావాదేవీలు
ఇతర బ్యాంకు ఏటీఎంలలో నెలకు మూడు లావాదేవీలు