రుక్సార్ ధిల్లాన్ తెలుగు లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది.

వీటిలో ఆకతాయి.. కృష్ణార్జున యుద్ధం... ఏబీసీడీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.

తాజాగా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా రుక్సార్ ధిల్లాన్ నటించింది.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో  రుక్సార్ నటనకు మంచి పేరొచ్చింది

దాంతో ఈ అమ్మడికి రాబోయే రోజుల్లో మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

మొదటి కమర్షియల్ హిట్ దక్కించుకున్న రుక్సార్ ధిల్లాన్ తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

గ్లామర్ డోస్ పెంచి అందరిని తనవైపు తిప్పుకుంటుంది ఈ అమ్మడు