రన్ ఆంటోని అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది రుక్సర్
తెలుగులో ఆకతాయి సినిమాలో ఛాన్స్ అందుకుంది.
నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది
రీసెంట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణం నటించింది.
రుక్సర్ లేటెస్ట్ గా తన ఫోటో షూట్స్ తో మెప్పిస్తుంది.
రుక్సర్ యెల్లో డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తుంది.
ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్లి తన అందాలతో అదరగొట్టేస్తుంది అమ్మడు.