చిలసౌ సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ రుహని శర్మ ని అంత ఈజీ గా ఎవరు మరిచిపోరు. మొదటి చిత్రం తోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది

మత్తెకించే ఫోజులతో పిచ్చెక్కిస్తున్న రుహాని

చిలసౌతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అందాల భామ రుహని శర్మ

మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది

ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు సెగలు పెట్టిస్తోంది

రెగ్యులర్ గా హాట్ అవతార్ లో ఫోటోల ని షేర్ చేస్తోంది

తాజాగా మరోసారి ఈ అమ్మడు హాట్ హాట్ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది

షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకొని రచ్చ లేపింది ఈ భామ

అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది

ఈ ఫోటో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది