చిలసౌ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రుహని శర్మ
ఇప్పటి వరకు ఈ అమ్మడు ఏ సినిమాలో కూడా స్కిన్ షో చేయలేదు
కాస్త రొమాంటిక్ గా నటించినా కూడా ఈమె స్కిన్ షో విషయంలో దూరం
ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోల్లో మాత్రం మతిపోగొడుతోంది.
ఈ ముద్దుగుమ్మ స్కిన్ షో తో రెచ్చిపోతోంది
రుహాని శర్మ ని చూస్తుంటే గుండె జారి గల్లంతవుతుంది
క్లీ వేజ్ షో చేస్తూ చీర కట్టులో ముసి ముసిగా నవ్వుతూ కనిపించింది